ICC Cricket World Cup 2019 : New Zealand Vs Australia Match Preview ! || Oneindia Telugu

2019-06-29 46

ICC Cricket World Cup 2019:After facing a six-wicket defeat against Pak, New Zealand will look to bounce back when they will take on the defending champions Australia in Match No. 37 of the ICC World Cup 2019 at Lord's on June 29 (Saturday).
#iccworldcup2019
#ausvnz
#icccricketworldcup2019
#cwc2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#cricket
#teamindia


ప్రపంచకప్‌లో మరో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరకు రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో భారత్‌-పాక్ మ్యాచ్‌ అంటే ఎంత ఆసక్తికరమో.. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్ అన్నా అంతే అభిమానులకు అంతే ఉత్సాహకరం. ఈ మెగా మ్యాచ్‌కు శనివారం లార్డ్స్‌ మైదానం వేదిక కానుంది.